| పెళ్లికొడుకు కానున్న జూనియర్ ఎన్టీఆర్ |
|
|
|
|
నందమూరి వారసుడు యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో పెళ్లి కొడుకుగా మారనున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి స్టూడియోఎన్ అధినేత నార్నె శ్రీనివాసరావు - మల్లికల ఏకైక కుమార్తె లక్ష్మీ ప్రణతితో పెళ్లి కుదిరిన్నట్టు గురువారం సాయంత్రం వార్తలు వెలువడ్డాయి.
నార్నె శ్రీనివాసరావు భార్య మల్లిక టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మేనకోడలు. వచ్చే మే నెలలో జూనియర్ ఎన్టీఆర్ వివాహం జరుగుతున్నట్లు తెలిసింది. రెండు కుటుంబాల మధ్య రెండు రోజుల క్రితం మాటామంతి జరిగినట్టు తెలిసింది.
Add this page to your favorite Social Bookmarking websites |
Comments
PULIMI KAMESH REDDY
N.T.R ENTERTAINMENT ACADAMY
SAILELA COMPLEX BESIDE HOTEL PRESEDENTS INN V.R.C CENTER NELLORE
0861-6624223
RSS feed for comments to this post.