| బృందావనంలో గోవిందుడు |
|
|
|
|
ఎన్టీఆర్ కధానాయకుడుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్ధ సిర్మిస్తోన్న చిత్రం బృందావనం. గోవిదుడు అందరివాడు అనేది ఉపశీర్షిక. వంశీ పైడిపల్లి దర్శకుడు. కాజల్, సమంత కధానాయికలు. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. హైదరాబాద్ పరిసరాల్లో సన్నివేశాల్ని చిత్రిస్తున్నారు. సెప్టెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. రాజు మాట్లాడుతూ కుటుంబ నేపధ్యంలో నడిచే చక్కటి ప్రేమ కధా చిత్రమిది. ఎన్టీఆర్శైలికి ఏ మాత్రం తగ్గని విధంగ మాస్ అంశాల్నిమేళవించాం. ఐదు పోరాట సన్ని వే శాలుంటాయి. వాటిలో రెండు ఎంతో భావోద్వేగంగా డంటాయి. చిత్రీకరణ తుదిదశలో ఉందన్నారు. శ్రీహరి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రధారలు.
Source :eenadu Add this page to your favorite Social Bookmarking websites |